Features

Eligibility

Fees & Charges


దిగువ పేర్కొన్న విధంగా హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ బిజినెస్ గ్రోత్ లోన్ వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు ఉన్నాయి

ఫీజులు

ఛార్జీలు

ర్యాక్ వడ్డీ రేటు పరిధి

కనిష్టంగా 11.90% & గరిష్టంగా 21.35%

లోన్ ప్రాసెసింగ్ ఛార్జీలు 

కనిష్టంగా రూ. 1000 నుంచి గరిష్టంగా రూ.25,000 వేల లోన్  వరకు వేతనం పొందే వినియోగదారులకు 2.50% ,రూ.75,000 వేల లోన్ వరకు స్వయం ఉఫాది పొందేే వినియోగదారులకు బోర్డు ఆమోదం ద్వారా ఛార్జ్ చేయబడుతుంది

పాక్షిక లేదా పూర్తిస్థాయి ముందస్తు చెల్లింపు 

మొదటి 6 నెలల ఈఎంఐ కాలంలో ఎలాంటి ముందస్తు చెల్లింపులు పాక్షిక లేదా పూర్తి చెల్లింపులకు అవకాశం లేదు 

12 ఈఎంఐల తర్వాత ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్‎లో 25% వరకు చెల్లించే అవకాశం లభిస్తుంది. ఇది ఆర్థిక సంవత్సరానికి ఒకసారి అలాగే లోన్ కాలంలో రెండు సార్లు మాత్రమే అనుమతించబడుతుంది

ముందస్తు చెల్లింపు చార్జీలు 

>6-24 నెలల కాలంలో ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ పై 4%ఛార్జీలు

>25-36 నెలల కాలంలో ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ పై 3%ఛార్జీలు

>36 నెలలకు పైబడితే  ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ పై 2%ఛార్జీలు 

ఋణ ముగింపు లెటర్ 

లేదు

నకిలీ ఋణ ముగింపు లెటర్ 


లేదు

సాల్వెన్సీ సర్టిఫికెట్ 

వర్తించదు

ఓవర్ డ్యూ ఈఎంఐ వడ్డీరేటు

ప్రతినెలకు 2%

ఫిక్స్‎డ్ నుంచి ఫ్లోటింగ్ వడ్డీరేట్లకు మార్పు(మార్కెట్లో ఒడిదుడుకులకు అనుగుణంగా మారే వడ్డీరేట్లు)

  వర్తించదు

ఫ్లోటింగ్ నుంచి ఫిక్స్‎డ్ వడ్డీరేట్లకు మార్పు(మార్కెట్లో ఒడిదుడుకులకు అనుగుణంగా మారే వడ్డీరేట్లు మారే వడ్డీరేట్లు)

వర్తించదు

స్టాంప్ డ్యూటీ మరియు ఇతర అధికారిక ఛార్జీలు 

  ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వర్తింపబడును

క్రెడిట్ అసెస్మెంట్ ఛార్జీలు

వర్తించవు

నాన్ స్టాండర్డ్ రీ పేమెంట్ ఛార్జీలు

వర్తించవు 

చెక్ స్వాపింగ్ ఛార్జీలు 

రూ.500

అమోరిటైజేషన్ షెడ్యూల్ ఛార్జీలు

రూ.200

 

లోన్ రద్దు ఛార్జీలు 

లేదు(లోన్‎కు సంబంధించిన వడ్డీ రేటు ఇంటెరిమ్ పీరియడ్ నుంచి లోన్ పూర్తయ్యే కాలం వరకు ఉంటుంది ప్రాసెసింగ్ ఫీజు రద్దు చేయబడుతుంంది)

చెక్ బౌన్స్ ఛార్జీలు

రూ.550/- ప్రతి చెక్ బౌన్స్ కు 

ఈ ఛార్జీలు 1 అక్టోబర్ 2020 నుంచి 31 డిసెంబర్ 2020 వరకు రుణాలు పొందిన వినియోగదారులకు సంబంధించినవి

ఐఆర్ఆర్

క్యూ III (2020-21)

కనిష్ట ఐఆర్ఆర్

8.25%

గరిష్ట ఐఆర్ఆర్ 

20.60%

యావరేజ్ ఐఆర్ఆర్

16.94%

ఈ వార్షిక పర్సంటేజీ రేటు 1 అక్టోబర్ 2020 నుంచి 31 డిసెంబర్ 2020 వరకు కస్టమర్లకు అందించినవి

ఏపీఆర్ 

క్యూ III(2020-21)

కనిష్ట ఏపీఆర్ 

08.19%

గరిష్ట ఏపీఆర్

27.16%

సగటు ఏపీఆర్

17.75%

* ఈ ఫీజులు ఛార్జీలకు ప్రభుత్వ ఛార్జీలు ఇతర లెవీలు అదనం

లోన్ అనేది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పూర్తి అధికారానికి సంబంధించింది

Documentation