Features
Eligibility
Fees & Charges
Documentation
బిజినెస్ లోన్ పొందడానికి ఈ క్రింది డాక్యుమెంట్లు తప్పనిసరి:
● పాన్ కార్డు -సంస్థకు సంబంధించిన /వ్యక్తిగతమైన
● గుర్తింపు కోసం ఈ క్రింది వాటిలో ఏదో ఒక దాని కాపీలను జతపర్చాలి:
○ ఆధార్ కార్డు
○ పాస్ పోర్టు
○ ఓటర్ గుర్తింపు కార్డు
○ పాన్ కార్డు
○ డ్రైవింగ్ లైసెన్స్
● అడ్రస్ ప్రూఫ్ కింద తెలిపిన డాక్యుమెంట్లలో ఏదో ఒక దాని కాపీని జతపరచాలి:
○ ఆధార్ కార్డు
○ పాస్ పోర్టు
○ ఓటర్ గుర్తింపు కార్డు
○ డ్రైవింగ్ లైసెన్స్
● గత ఆరు నెలలకు సంబంధించిన బ్యాంక్ లావాదేవీల స్టేట్ మెంట్ కాపీ
● ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన ITR(ఐటీఆర్), ఆదాయ మరియు గణన పత్రాలు పత్రాలు, బ్యాలెన్స్ షీట్ మరియు రెండు సంవత్సరాలకు సంబంధించిన లాభాలు మరియు నష్టాలకు సంబంధించి చార్టెర్డ్ అకౌంట్ తో ఆడిట్ చేయించిన పత్రాలు
● వ్యాపార కొనసాగింపు రుజువు పత్రాలు(ఐటీఆర్/ట్రేడ్ లైసెన్స్/ ఎస్టాబ్లిష్ మెంట్/సేల్స్ ట్యాక్స్ సర్టిఫికెట్)
● ఇతర పత్రాలు ( ఏకస్వామ్య సంస్థగా గుర్తించే పత్రాలు లేదా గుర్తించబడినభాగస్వామ్య ఒప్పంద పత్రం , మెమొరాండం&ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ద్వారా ధృవీకరించబడిన సర్టిఫికెట్( డైరెక్టర్&బోర్డు రిసల్యూషన్(ఒరిజినల్ కాపీ)