Features
Eligibility
Fees & Charges
గమనిక :
గడిచిన నెలలో ఖాతా యందు కొనసాగించిన కనీస నిల్వ ఆధారంగా సేవల/లావాదేవీ ఛార్జీలు ప్రస్తుత నెలలో విధించబడతాయి
AMB యొక్క నాన్- మెయింటేనెన్స్ ఆధారంగా సేవల/లావాదేవీ ఛార్జీలు (పైన పేర్కొన్న విధంగా) ఎంపిక చేయబడిన, కార్పొరేట్ శాలరీ మరియు సూపర్ సేవర్ ఖాతాదారులకు వర్తించవు
అన్ని ఫీజులు మరియు చార్జీలకు పన్నులు కలపలేదు.. టారిఫ్ నందు పేర్కొన్న ఛార్జీలకు జీఎస్టీ వర్తిస్తుంది
HDFC బ్యాంక్ మహిళల సేవింగ్స్ అకౌంట్ రేట్లు మరియు ఫీజులు దిగువ పేర్కొన్న విధంగా ఉన్నాయి:
ఛార్జీల వివరాలు | మహిళా పొదుపు ఖాతా | |||||||||||||||||||||||||||||||
ఉండాల్సిన కనీస సగటు బ్యాలెన్స్ | రూ. 10,000 (నగర మరియు పట్టణ శాఖల్లో ), రూ. 5,000 (మధ్యస్థ పట్టణ మరియు గ్రామీణ శాఖల్లో) | |||||||||||||||||||||||||||||||
సరిగ్గా నిర్వహించలేని పక్షంలో ఈ ఛార్జీలు వర్తిస్తాయి |
| |||||||||||||||||||||||||||||||
కనీస నిల్వను కొనసాగించినట్టయితే ఎస్ ఎం ఎస్ /ఇమెయిల్ /తాఖీదు మొదలైన వాటి ద్వారా ఖాతాదారులకు సమాచారం అందిస్తుంది. తదుపరి నెలలో ఖాతాలో కనీస నిల్వ పునరుద్ధరించబడనట్లయితే, కనీస నిల్వను కొనసాగించేంతవరకు ఛార్జీలు విధించబడును. కనీస నిల్వను కొనసాగించినట్టయితే బ్యాంకు ప్రాథమిక నెలలో మాత్రమే ఖాతాదారులకు సమాచారం అందిస్తుంది, తదుపరి నెలలకు ఎటువంటి సమాచారం ఇవ్వబడదు. తన చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబరు మరియు చిరునామాలు బ్యాంకుతో నమోదు అయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఖాతాదారులది మాత్రమే ఒకవేళ ఇది విఫలమైతే, ఖాతాదారులు తాఖీదు అందుకోకపోవచ్చు. | ||||||||||||||||||||||||||||||||
చెక్ బుక్ | ఉచితం - ప్రతి ఆర్థిక సంవత్సరానికి 25 ప్రతులు కలిగిన చెక్ బుక్ ఉచితం తదుపరి ప్రతి అదనపు చెక్ బుక్ కొరకు రూ.75/- ఛార్జ్ చేయబడుతుంది. వయో వృద్ధుల ఖాతాల కొరకు ( 1 మార్చి, 2021నుండి) ప్రతి ఆర్థిక సంవత్సరానికి 25 ప్రతులు కలిగిన చెక్ బుక్ ఉచితం అదనంగా తీసుకునే ప్రతి చెక్కుకు రూ. 2 ఛార్జ్ చేయబడుతుంది. | |||||||||||||||||||||||||||||||
అన్నీ హెచ్ డి ఎఫ్ సి బ్రాంచుల వద్ద చెక్ /డి .డి లు మేనేజర్ చేత జారీ/మరు జారీ చేయబడును | బ్రాంచ్ ద్వారా DD/MC జారీ ఛార్జీలు | |||||||||||||||||||||||||||||||
రూ. 10,000 వరకు రూ. 45/- | రూ.10,000 కంటే ఎక్కువైతే- ప్రతి | |||||||||||||||||||||||||||||||
సీనియర్ సిటిజన్ల కోసం (1 మార్చి, 2021 నుండి) | ||||||||||||||||||||||||||||||||
రూ.10,000 వరకు రూ.45 | రూ.10,000ల కంటే ఎక్కువైతే - ప్రతి 1000కి రూ.5/- లేదా దాని కొంత భాగం (కనిష్టంగా రూ.50 మరియు గరిష్టంగా రూ. 10,000) | |||||||||||||||||||||||||||||||
నెట్ బ్యాంకింగ్ ద్వారా DD అభ్యర్థన | ||||||||||||||||||||||||||||||||
రూ.1లక్ష వరకు | రూ. 50/- + బ్యాంకు ఛార్జీలు (వర్తించినట్లయితే) (1 డిసెంబర్, 2014 నుంచి) | |||||||||||||||||||||||||||||||
థర్డ్ పార్టీ DD* రూ.1 లక్ష వరకు | రూ. 50/- + బ్యాంకు ఛార్జీలు (వర్తించినట్లయితే) (1 డిసెంబర్, 2014 నుంచి) | |||||||||||||||||||||||||||||||
(*థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ అవసరం అవుతుంది. థర్డ్ పార్టీ బదిలీల కొరకు రిజిస్టర్ చేసుకున్న ఖాతాదారులు ప్రతి ఖాతాదారుడి(cust) ఐడికి గరిష్టంగా 10 లక్షల పరిమితిని కలిగి ఉంటారు. అందువల్ల రూ. 1లక్ష విలువైన బహుళ DDలను రూ. 10 లక్షల వరకు జారీ చేసి ఖాతాదారుడి చిరునామాకు పంపవచ్చు.) | ||||||||||||||||||||||||||||||||
నగదు లావాదేవీల సంఖ్య (సొంత/థర్డ్ పార్టీ ద్వారా డిపాజిట్ మరియు విత్ డ్రా యొక్క క్యుమిలేటివ్) - ఏదైనా బ్రాంచ్ (01 ఏప్రిల్, 2020 నుంచి అమలు) | నెలకు 4 ఉచిత నగదు లావాదేవీలు, 5వ లావాదేవీ నుండి ప్రతి లావాదేవీకి రూ.150/- | |||||||||||||||||||||||||||||||
నగదు లావాదేవీల విలువ (స్వంత /ఇతరుల ద్వారా డిపాజిట్ మరియు నగదు ఉపసంహరణ కొరకు చార్జీలు) - ఏదైనా బ్రాంచ్ (01 ఏప్రిల్, 2020 నుంచి అమలు) | రూ.2.5 లక్షలు- ప్రతి అకౌంట్ కు నెలకు ఉచితం (ఏ శాఖలోనైనా) రూ.2.5 లక్షల కన్నా ఎక్కువైతే - ప్రతి వెయ్యికి రూ.5/- లేదా కనీసం రూ.150. థర్డ్ పార్టీ నగదు లావాదేవీలు - రోజుకు గరిష్టంగా అనుమతించబడ్డ పరిమితి రూ.25,000 | |||||||||||||||||||||||||||||||
నగదు నిర్వహణ రుసుము | 01 మార్చి, 2017 నుండి ఉపసంహరణ |
డెబిట్ కార్డు ఛార్జీలు
వర్తించే విధంగా అన్ని ఫీజులు ఉంటాయి
డెబిట్ కార్డ్ రకం | జారీ చేసేందుకు ఫీజు | వార్షిక/పునరుద్ధరణ ఫీజు | రిప్లేస్మెంట్ ఛార్జీలు |
రెగ్యులర్ కార్డ్ | రూ.150 | రూ.150 | చెల్లుబాటు కానీ లేదా మరు జారీ కొరకు: ఎటువంటి చార్జీలు ఉండవు పోగొట్టుకున్న సందర్భంలో మరల కొత్త కార్డు పొందడానికి: రూ.200 + పన్నులు వర్తిస్తాయి |
రూపే ప్రీమియం | రూ.200 (1 మార్చి, 2018 నుండి అమలు) | రూ.200 (1 మార్చి, 2018 నుండి అమలు) | |
ఈజీ షాప్ విమెన్ అడ్వాంటేజ్ | రూ.200 (1 మార్చి, 2018 నుండి అమలు) | రూ.200 (1 మార్చి, 2018 నుండి అమలు) | |
ఈజీ షాప్ టైటానియం | రూ.250 | రూ.250 | |
ఈజీ షాప్ టైటానియం రాయల్ | రూ.400 | రూ.400 | |
రివార్డ్స్ కార్డు | రూ.500 | రూ.500 | |
ఈజీ షాప్ టైటానియం ప్లాటినం | రూ.750 | రూ.750 |
|
| |||||||||||||
ఇన్స్టా పే | లావాదేవికి రూ.10 | |||||||||||||
ఇన్స్టా అలర్ట్ | ప్రతి త్రైమాసికానికి రూ.15, ఏప్రిల్ 1, 2013 నుండి అమలు (పన్ను కలపకుండా) ఇన్స్టా అలర్ట్ ను అందుకోవడం కోసం డెలివరీ ఛానల్ కింద '' -మెయిల్'' మాత్రమే (ఎంపిక చేయబడిన ఖాతాదారులకు మాత్రమే )చార్జీలు వర్తించవు. | |||||||||||||
ECS/ACH (డెబిట్) రిటర్న్ ఛార్జీలు | రూ.500 + పన్నులు సందర్భానికి తగ్గట్టుగా |
ఇతర ఫీజులు మరియు ఛార్జీల కొరకు, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి