Features
Eligibility
దిగువ పేర్కొన్న వ్యక్తులు మహిళల సేవింగ్స్ అకౌంట్ తెరవడానికి అర్హులు:
ప్రాథమిక ఖాతా సభ్యులు గా ఖచ్చితంగా మహిళ అయి ఉండాలి
నివాసమున్న వ్యక్తులు (వ్యక్తిగత లేదా ఉమ్మడి ఖాతాలకు )
భారతదేశంలో నివసిస్తున్న విదేశీయులు*
*విదేశీయులు భారతదేశంలో 180 రోజుల కంటే ఎక్కువ కాలం నివసించాలి మరియు ఇవి కలిగి ఉండాలి: చెల్లుబాటు అయ్యే పాస్ పోర్ట్, చెల్లుబాటు అయ్యే వీసా, FRRO (ఫారిన్ రీజియన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్) ధ్రువీకరణ పత్రం మరియు నివాస యోగ్యతా పత్రం
మినిమం బ్యాలెన్స్ అవసరాలు
మహిళల సేవింగ్స్ అకౌంట్ ను తెరవడానికి నగర మరియు పట్టణ ప్రాంత అనుబంధ శాఖలలో కనీసం రూ. 10,000, మధ్యస్థ పట్టణ మరియు గ్రామీణ ప్రాంత శాఖలలో రూ. 5,000 మరియు మారుమూల గ్రామీణ బ్రాంచీలకు రూ. 2,500 కనీస ప్రారంభ డిపాజిట్ అవసరం అవుతుంది.
నగర మరియు పట్టణ ప్రాంత అనుబంధ బ్రాంచీలకు కనీసం సగటు నెలవారీ బ్యాలెన్స్ రూ. 10,000, మధ్యస్థ పట్టణ మరియు గ్రామీణ బ్రాంచీలకు రూ. 5000 కనీస నిల్వ పరిమితిని కలిగివుండాలి
సేవింగ్స్ అకౌంట్ లో అవసరమైన కనీస నిల్వ కొనసాగించక పోయినట్లయితే , దిగువ పేర్కొన్న నాన్ మెయింటేనెన్స్ ఛార్జీలు విధించబడతాయి:
బ్యాలెన్స్ నాన్-మెయింటేనెన్స్ ఛార్జీలు* | ||
AMB శ్లాబులు (రూపాయల్లో) | నగర మరియు పట్టణ | మధ్యస్థ పట్టణ మరియు గ్రామీణ |
కనీస నిల్వ పరిమితి-రూ. 10,000/- | కనీస నిల్వ పరిమితి –రూ. 5,000/- | |
>=7,500 to < 10,000 | రూ.150/- | NA |
>=5,000 to < 7,500 | రూ.300/- | NA |
>=2,500 to < 5,000 | రూ.450/- | రూ.150/- |
0 to < 2,500 | రూ.600/- | రూ.300/- |