Features

Eligibility

Fees & Charges


గమనిక:

  • మునుపటి నెల, ఖాతాలో నిర్వహించబడిన AMB (యావరేజ్ మంత్లీ  బ్యాలెన్స్) ఆధారంగా ప్రస్తుత నెలలో సేవ / లావాదేవీఫై ఛార్జీలు వర్తించబడతాయి

  • AMB(యావరేజ్ మంత్లీ  బ్యాలెన్స్) యొక్క మెయింటేనెన్స్ (పైన పేర్కొన్న విధంగా) ఆధారంగా సేవ / లావాదేవీ ఛార్జీలు ప్రిఫర్డ్, కార్పొరేట్ శాలరీ మరియు సూపర్ సేవర్ కస్టమర్లకు వర్తించవు

  • నిర్దేశించబడిన ఛార్జీలు టాక్స్ లు మినహాయించినవి, ఛార్జీలపై జీఎస్టీ అదనం

HDFC బ్యాంకు సేవింగ్స్ మాక్స్ అకౌంట్‎కు సంబంధించిన ఫీజు మరియు ఛార్జీలు:

వివరణ 

సేవింగ్స్ మాక్స్ అకౌంట్

కనీస బ్యాలెన్స్ నిర్వహణ 

రూ. 25,000 AMB (కనీస నెలసరి బ్యాలన్స్)

లేదా

కింది FD సంబంధం  

  • నగర లేదా పట్టణ  ప్రాంతంలో రూ. 1.50  లక్షలు

  • మధ్యస్థ పట్టణ /గ్రామీణ  ప్రాంతంలో రూ. 1 లక్ష 

గమనిక: ప్రాథమిక ఖాతాదారుడికి ‎కి సంబంధించిన సేవింగ్స్ మాక్స్ అకౌంట్ కు FD లింక్ అయి ఉండాలి.

నాన్ మెయింటేనెన్స్ ఛార్జీలు

AMB శ్లాబు(రూపాయల్లో)

నాన్ మెయింటేనెన్స్ సర్వీస్ ఛార్జీలు*

>= 20,000 నుండి< 25,000 వరకు

రూ.300/-

>= 15,000 నుండి < 20,000వరకు

రూ.600*

>= 10,000 నుండి < 15,000వరకు

>= 5,000 నుండి  < 10,000వరకు

0  నుండి< 5000 వరకు


AMB శ్లాబు(రూపాయల్లో)

నాన్ మెయింటేనెన్స్ సర్వీస్ ఛార్జీలు*

>= 20,000 నుండి< 25,000 వరకు

రూ.300/-

>= 15,000 నుండి < 20,000వరకు

రూ.600*

>= 10,000 నుండి < 15,000వరకు

>= 5,000 నుండి  < 10,000వరకు

0  నుండి< 5000 వరకు

*AMB స్లాబ్ లో గరిష్టంగా 6% లేదా  రూ. 600 ఏది తక్కువో ఆ ఛార్జీలు వర్తిస్తాయి

1 ఏప్రిల్, 2015 నుండి, కనీస బ్యాలెన్స్ నిర్వహించబడని సందర్భంలో, బ్యాంక్ SMS / ఈ-మెయిల్ / లెటర్ ద్వారా ఖాతాదారుడికి తెలియజేస్తుంది, ఒకవేళ తదుపరి నెలలో ఖాతాలో కనీస బ్యాలెన్స్ పునరుద్ధరించబడకపోతే, కనీస బ్యాలెన్స్ నిర్వహణ, బ్యాలెన్స్ పునరుద్ధరించబడే వరకు ఛార్జీలు వర్తిస్తాయి.

కనీస బ్యాలెన్స్ నిర్వహించని సందర్భంలో బ్యాంక్ ప్రారంభ నెలలో మాత్రమే వినియోగదారునికి తెలియజేస్తుంది మరియు కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోతే తదుపరి నెలల్లో సమాచారం ఇవ్వబడదు. తన ఈ-మెయిల్ ఐడి, మొబైల్ నంబర్ మరియు చిరునామా అన్ని సమయాల్లో బ్యాంకుతో అప్డేటెడ్ అయ్యిందని నిర్ధారించుకోవడం కస్టమర్ బాధ్యత, ఇది విఫలమైతే, కస్టమర్ నోటిఫికేషన్లను అందుకోకపోవచ్చు.

చెక్ బుక్ 

ఒక ఆర్థిక సంవత్సరానికి 25 చెక్కుల వరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా ఇవ్వబడుతుంది. 

అదనంగా 25 చెక్కుల కొరకు చెక్ బుక్ కు రూ.75 ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది


వయో వృద్ధులకు (మార్చి 1, 2021 నుంచి)

ఆర్థిక సంవత్సరానికి మొదటి 25 చెక్కులతో చెక్ బుక్ ఉచితం

అదనపు చెక్కుల కోసం రూ.2 మాత్రమే ఛార్జీ


HDFC బ్యాంకుల్లో మేనేజర్స్ చెక్కులు, డిమాండ్ డ్రాఫ్టులు జారీ చేయడం,పునఃప్రచురణ చేయడం

DD/MC బ్రాంచీ ద్వారా జారీ చేయడానికి ఛార్జీలు

రూ.1 లక్ష వరకు చార్జీలు ఉండవు

రూ.1లక్ష మంచితే ప్రతి రూ.1000కి రూ.5 అదనంగా(కనిష్టంగా రూ.75-గరిష్టంగా రూ.10,000)                     

నెట్ బ్యాంకింగ్ ద్వారా DD కి దరఖాస్తు

గరిష్టంగా రూ. 10 లక్షలు 

రూ. 50 / + బ్యాంక్ ఛార్జీలు (1 డిసెంబర్ 2014 నుంచి)

రూ.లక్ష వరకు థర్డ్ పార్టీ DD*

రూ. 50 / + బ్యాంక్ ఛార్జీలు (1 డిసెంబర్ 2014 నుంచి)

* థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ అవసరం (థర్డ్ పార్టీ ట్రాన్స్ఫర్ల కోసం రిజిస్టర్ చేసుకున్న కస్టమర్లు కస్టమర్ ఐడికి గరిష్టంగా 10 లక్షల పరిమితిని కలిగి ఉంటారు మరియు వారు 1 లక్ష నుండి 10 లక్షల వరకు బహుళ డి.డిలను జారీ చేసి లబ్ధిదారుల చిరునామాకు పంపవచ్చు).

నగదు లావాదేవీల సంఖ్య (స్వంత /ఇతరుల ద్వారా  చేత డిపాజిట్ మరియు ఉపసంహరణ) - ఏదైనా శాఖ (2020 ఏప్రిల్ 01 నుండి)

మొదటి ఐదు లావాదేవీలు ఉచితం,

ఆరవ లావాదేవీ నుంచి ప్రతి లావాదేవీపై రూ. 150 చెల్లించాలి

నగదు లావాదేవీల విలువ (స్వంత /ఇతరులచేత డిపాజిట్ మరియు ఉపసంహరణ) - ఏదైనా శాఖ (2020 ఏప్రిల్ 01 నుండి)

రూ .2.5 లక్ష వరకు --- ప్రతి ఖాతాకు ప్రతి నెలకు ఉచితం (ఏ శాఖలోనైనా)

రూ.2.5లక్షల ఉచిత లిమిట్ ను దాటితే ప్రతి వెయ్యి రూపాయిలకు అదనంగా రూ.5 చొప్పున కనిష్ట ఛార్జీలు రూ.150 వరకు. 

థర్డ్ పార్టీ క్యాష్ లావాదేవీలు-గరిష్టంగా రోజుకు రూ. 25 వేలు

నగదు నిర్వహణ   ఛార్జీలు

1 మార్చి, 2017 నుండి ఉపసంహరించబడింది

ఫోన్ బ్యాంకింగ్

ఉచితం

ఫోన్ బ్యాంకింగ్-నాన్ ఐవీఆర్

ఉచితం

డెబిట్ కార్డు చార్జీలు

అన్ని ఫీజులకు పన్నులు వర్తిస్తాయి

డెబిట్ కార్డ్ వేరియంట్

ప్రాథమిక ఖాతాదారుడు 

ద్వితీయ  ఖాతాదారుడు  ‎కి యాడ్-ఆన్ డెబిట్ కార్డ్

కార్డ్ మార్పిడి ఛార్జీలు

జారీ / వార్షిక రుసుము

జారీ రుసుము

వార్షిక / పునరుద్ధరణ రుసుము

ఈజీ షాప్ ఇంటర్నేషనల్ కార్డ


జీవిత కాలం పాటు ఉచిత సేవలు

రూ.150

రూ.150

డెబిట్ కార్డు రీప్లేస్మెంట్ మరియు తిరిగి జారీ చేయడానికి ఛార్జ్ చేయబడే రుసుము రూ. 200( 1 డిసెంబర్, 2016 నుంచి)


రూపే ప్రీమియం

రూ.200( మార్చి 1,2018 నుంచి)

రూ.200( మార్చి 1,2018 నుంచి)

ఈజీ షాప్ ఉమెన్స్ అడ్వాంటేజ్ కార్డు

రూ.200( మార్చి 1,2018 నుంచి)

రూ.200( మార్చి 1,2018 నుంచి)

ఈజీ షాప్ టైటానియం

రూ.250

రూ.250

ఈజీ షాప్ టైటానియం రాయల్

రూ.400

రూ.400

రివార్డ్స్ కార్డు

రూ.500

రూ.500

ఈజీ షాప్ ప్లాటినం

రూ.750

రూ.750

ఏటీఎం/డెబిట్ కార్డు లావాదేవీల ఛార్జీలు

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏటీఎం/ఇతర బ్యాంక్ ఏటీఎంలలో అపరిమిత ఉచిత లావాదేవీలు

పిన్ పునరుద్ధరణ ఛార్జ్

రూ.50

ఇన్‎స్టా పే

ప్రతి లావాదేవీపై రూ.10

ఇన్‎స్టా అలర్ట్

ఉచితం

ఇతర ఫీజులు మరియు ఛార్జీలు కోసం, ఇక్కడ క్లిక్ చేయండి.