Features

Eligibility

సేవింగ్స్ మాక్స్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు అర్హత కలిగిన వారు:


  • నివాసితులు (వ్యక్తిగత ఖాతా లేదా జాయింట్ ఖాతా)

  • ఉమ్మడి హిందూ కుటుంబాలు

  • భారతదేశంలో నివాసం ఉంటున్న విదేశీయులు* 

  • 10 ఏళ్ల వయసు దాటిన మైనర్లు, స్వంత పరిజ్ఞానం కలిగిన  మైనర్ అకౌంట్ తెరిచే సదుపాయం కలదు మరియు వారికి ఏటీఎం / డెబిట్ కార్డు జారీ చేయబడుతుంది

*భారతదేశంలో నివసించే విదేశీయులు సేవింగ్స్ మాక్స్ అకౌంట్ తెరవటం కొరకు  తాత్కాలిక నివాస యోగ్యత పత్రం  (QA 22 Form) ఫారంను అలాగే ఆదాయ  మూలం మరియు రెసిడెంట్ పర్మిట్ ను జత చేర్చాలి.


మినిమం బ్యాలెన్స్ నిబంధనలు


  • సేవింగ్స్ మాక్స్ అకౌంట్ ఖాతాలో సగటు నెలవారీ బ్యాలెన్స్ (AMB) > = రూ.25,000 లేదా అవసరమైన FD (ఎఫ్‌డి ) మొత్తాన్నిబ్రాంచ్ నియమాల ప్రకారం నిర్వహించాలి.

  • AMB (యావరేజ్ మంత్లీ  బ్యాలన్స్) లేదా అవసరమైన FD మొత్తం నిర్వహించకపోతే లావాదేవీలపై ఛార్జీలు వర్తిస్తాయి 

  • ఖాతాలో అవసరమైన AMB ను నిర్వహించక పోతే మొదటి నెలలో SMS / ఈమెయిల్ / లేఖ ద్వారా బ్యాంక్ ఖాతాదారుడికి ముందుగా తెలియజేస్తుంది.

  • కనీస నిల్వ (బ్యాలెన్స్ )లేని ఖాతాలపై,నోటీసు జారీ చేసిన నెలతో పాటు AMB/AQB మెయింటైన్ చేసేవరకు   ఈ క్రింది విధంగా మెయింటైన్ ఛార్జ్‎లు పడతాయి:

ఏఎంబీ శ్లాబ్స్

(రుపాయల్లో)

నాన్ మెయింటెనెన్స్ సర్వీస్ ఛార్జీలు*

>= 20,000 నుండి< 25,000 వరకు

రూ. 300/-

>= 15,000 నుండి < 20,000 వరకు

>= 10,000 నుండి < 15,000 వరకు

>= 5,000 నుండి < 10,000 వరకు

0 tనుండిo < 5000వరకు

రూ. 600/-*

* AMB స్లాబ్ లో గరిష్టంగా 6% లేదా  రూ. 600 ఏది తక్కువైతే ఆ ఛార్జీలు వర్తిస్తాయి

Fees & Charges