Features

Eligibility

Fees & Charges


గమనిక:

  • మునుపటి నెల, ఖాతాలో నిర్వహించబడిన AMB (యావరేజ్ మంత్లీ  బ్యాలెన్స్) ఆధారంగా ప్రస్తుత నెలలో సేవ / లావాదేవీఫై ఛార్జీలు వర్తించబడతాయి

  • AMB(యావరేజ్ మంథ్లీ బ్యాలెన్స్) యొక్క మెయింటేనెన్స్ (పైన పేర్కొన్న విధంగా) ఆధారంగా సేవ / లావాదేవీ ఛార్జీలు ఇష్టపడే, కార్పొరేట్ జీతానికి మరియు సూపర్ సేవర్ కస్టమర్లకు వర్తించవు

  • నిర్దేశించబడిన చార్జీలు టాక్సులు మినహాయించినవి. ఛార్జీలపై జీఎస్టీ అదనం

HDFC బ్యాంకు రెగ్యులర్ సేవింగ్ అకౌంట్‎కు సంబంధించిన ఫీజు మరియు ఛార్జీలు:

ఛార్జీల వివరణ 

రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ 

కనీస సగటు  బ్యాలెన్స్ కు కావాల్సినది

నగర లేదా పట్టణ ప్రాంతాల  బ్రాంచీలైతే-నెలకు రూ.10000

మధ్యస్థ పట్టణబ్రాంచీ: నెలవారీ మినిమం బ్యాలెన్స్ రూ.5000

గ్రామీణ ప్రాంత బ్రాంచీల్లో త్రైమాసికానికి రూ.2,500 లేదా రూ.10,000 కనీసం 1 సంవత్సరం 1 రోజుకు ఫిక్స్డ్ డిపాజిట్. 

కనీస బ్యాలెన్స్ లేని ఖాతాలపై ఛార్జీలు

బ్యాలెన్స్ నాన్ - మెయింటేనెన్స్ ఛార్జీలు*

AMB శ్లాబు(రూపాయిల్లో)

నగర మరియు  పట్టణ 

మధ్యస్థ పట్టణ 

ఉండవలసిన ఏఎంబీ

-Rs 10,000/

ఉండవలసిన ఏఎంబీ

–Rs. 5,000/-

>=7,500 to < 10,000Rs. 150/-NA
>=5,000 to < 7,500Rs. 300/-NA
>=2,500 to < 5,000Rs. 450/-Rs. 150/-
0 to < 2,500Rs. 600/-Rs. 300/-

AMB-యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్

AQB శ్లాబులు(రూపాయల్లో) 

బ్యాలెన్స్ నాన్ - మెయింటేనెన్స్ ఛార్జీలు(గ్రామీణ బ్రాంచీల్లో త్రైమాసికానికి)

>= 1000 < 2,500

రూ.270/-

0 నుంచి రూ.1000వరకు

రూ.450/-

AQB-యావరేజ్ క్వార్టర్లీ బ్యాలెన్స్

చెక్ బుక్

ఒక ఆర్థిక సంవత్సరానికి 25 చెక్కుల వరకు ఉచితంగా ఇవ్వబడును. 

అదనంగా 25 చెక్కుల కొరకు చెక్ బుక్ కు రూ.75 ఛార్జీలు 

వృద్దులకు (వయోజనులకు)(మార్చి 1, 2021 నుంచి)

ఆర్థిక సంవత్సరానికి 25 చెక్కుల వరకు ఉచితం,

అదనపు చెక్కుల కోసం రూ.2 మాత్రమే ఛార్జీ


HDFC బ్యాంకుల్లో మేనేజర్స్ చెక్కులు/ డిమాండ్ డ్రాఫ్టులు జారీ చేయడం/అదనంగా జారీ చేయడం

DD/MC బ్రాంచీ ద్వారా జారీ చేయడానికి ఛార్జీలు

రూ.10వేలకు -రూ.50

రూ.10వేలు మించితే ప్రతి రూ.1000కి రూ.5 అదనంగా(కనిష్టంగా రూ.75-గరిష్టంగా రూ.10,000)

వృద్దులకు (వయోజనులకు)(మార్చి 1,2021 నుంచి)

రూ. 10వేల వరకు-రూ.45


రూ. 10వేలకు మించితే ప్రతి 1000 రూపాయిలకు రూ.5 ఛార్జీలు( కనిష్టంగా రూ.50 గరిష్టంగా రూ.10,000)

నెట్ బ్యాంకింగ్ ద్వారా డి .డి  కొరకు  దరఖాస్తు

గరిష్టంగా రూ,10 లక్షలకు 

రూ. 50 + బ్యాంక్ ఛార్జీలు (1 డిసెంబర్ 2014 నుంచి అమలు)

రూ.లక్ష వరకు థర్డ్ పార్టీ DD* 

రూ. 50 + బ్యాంక్ ఛార్జీలు (1 డిసెంబర్ 2014 నుంచి అమలు)

* థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ అవసరం (థర్డ్ పార్టీ ట్రాన్స్ఫర్ల కోసం రిజిస్టర్ చేయబడిన కస్టమర్లు కస్టమర్ ఐడికి గరిష్టంగా 10 లక్షల పరిమితిని కలిగి ఉంటారు. అందువల్ల రూ. లక్ష  విలువైన బహుళ డీ.డీలు గరిష్టంగా  రూ.  పది లక్షల వరకు  జారీ చేసి లబ్ధిదారుడి చిరునామాకు పంపవచ్చు.)

నగదు లావాదేవీల సంఖ్య (సెల్ఫ్ / థర్డ్ పార్టీ చేత డిపాజిట్ మరియు ఉపసంహరణ) - ఏదైనా శాఖ (2020 ఏప్రిల్ 01 నుంచి అమలు)

మొదటి నాలుగు లావాదేవీలు ఉచితం,

ఐదవ లావాదేవీ నుంచి ప్రతి లావాదేవీపై రూ. 150 చెల్లించాలి

నగదు లావాదేవీల విలువ (స్వ/ఇతరుల చేత డిపాజిట్ మరియు ఉపసంహరణ) - ఏదైనా శాఖ (2020 ఏప్రిల్ 01 నుంచి అమలు)

రూ .2.5 లక్ష వరకు --- ప్రతి ఖాతాకు ప్రతి నెలకు ఉచితం (ఏ శాఖలోనైనా)

రూ.2.5లక్షలకు ఉచిత పరిమితి దాటితే ప్రతి వెయ్యి రూపాయిలకు అదనంగా 5 రూాపాయిలు. కనిష్ట ఛార్జీలు రూ.150 వరకు ఉండవచ్చు 

ఇతరుల నగదు  లావాదేవీలు-గరిష్టంగా రోజుకు రూ. 25 వేల వరకు అనుమతి

నగదు నిర్వహణ  ఛార్జీలు 

1 మార్చి, 2017 నుంచి ఉపసంహరణ

ఫోన్ బ్యాంకింగ్-ఐవీఆర్ లేకుండా

ఉచితం

ఏటీఎం కార్డు 

ఉచితం

ఎటీఎం కార్డు- మార్పిడి ఛార్జీలు

రూ.200 ( డిసెంబర్ 1, 2014 నుంచి)

డెబిట్ కార్డు చార్జీలు 

అన్ని ఫీజులకు పన్నులు వర్తిస్తాయి.

డెబిట్ కార్డ్ వేరియంట్

జారీ రుసుము

వార్షిక / పునరుద్ధరణ రుసుము

ఎటీఎం కార్డు- మార్పిడి ఛార్జీలు

రెగ్యులర్ కార్డు

రూ.150

రూ.150

డెబిట్ కార్డులను మార్చుకునేందుకు
మరియు తిరిగి జారీ చేయడానికి ఛార్జ్
చేయబడే రుసుము రూ. 200( 1 డిసెంబర్, 2016 నుంచి)

రూపే ప్రీమియం

రూ.200( మార్చి 1, 2018 నుంచి)

రూ.200( మార్చి 1, 2018 నుంచి)

ఈజీషాప్ ఉమెన్స్ అడ్వాంటేజ్ కార్డు

రూ.200( మార్చి 1, 2018 నుంచి)

రూ.200( మార్చి 1, 2018 నుంచి)

ఈజీ షాప్ టైటానియం

రూ.250

రూ.250

ఈజీ షాప్ టైటానియం రాయల్

రూ.400

రూ.400

రివార్డ్స్ కార్డు

రూ.500

రూ.500

ఈజీ షాప్ ప్లాటినం

రూ. 750

రూ. 750

ఏటీఎం / డెబిట్ కార్డు - లావాదేవీ ఛార్జ్ (1 సెప్టెంబర్ 2019 నుంచి అమలు)

HDFC BANK ATMs

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎటిఎం

ఇతర బ్యాంక్ ఏటీఎంల్లో

ఫైనాన్షియల్ లావాదేవీలు-నెలకు 5 లావాదేవీలు ఉచితం
ఆర్థికేతర లావాదేవీలు-ఎలాంటి ఛార్జీలు లేవు

ఏ) 6  మెట్రో నగరాల్లో నెలకు మూడు సార్లు ఉచితం (ఆర్థిక+ఆర్థికేతర)

బి) 6 పెద్ద నగరాల్లో కాకుండా మిగతా చోట్ల నెలలో మొదటి ఐదు లావాదేవీలు ఉచితం(ఆర్థిక మరియు ఆర్థికేతర)

**ప్రముఖమైన 6 నగరాలు - ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు మరియు హైదరాబాద్  ఏటీఎంలలో జరిగే లావాదేవీలు.

ఉచిత లావాదేవీలు ముగిసిన తర్వాత విధించే ఛార్జీలు ఇలా 

  • నగదు ఉపసంహరణ-రూ.20 +పన్నులు అదనం  

  • ఆర్థికేతర లావాదేవీలు రూ.8.5 +పన్నులు (ఒకవేళ అవి HDFC బ్యాంకు ఏటీఎంలు కాకుంటే మాత్రమే)

ఇన్‎స్టా పే

ఎలాంటి లావాదేవీల ఛార్జీలు ఉండవు

ఇన్‎స్టా అలర్ట్

ప్రతి త్రైమాసికానికి రూ.15 (1 ఏప్రిల్, 2013 నుంచి)

కేవలం ఈ మెయిల్ కు మాత్రమే ఇన్‎స్టా అలర్ట్ సెలెక్ట్ చేసుకున్న కస్టమర్లకి ఛార్జీలు వర్తించవు

IMPS(ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్)-ఇన్వార్డ్

లేవు

ECS/ACH(డెబిట్) రిటర్న్ ఛార్జీలు 

రూ. 500 +ట్యాక్సులు


ఎలాంటి ప్రారంభ ఛార్జీలు లేవు, Please Click here.