Features

Eligibility

రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు అర్హత కలిగిన వారు:


  • నివాసితులు (వ్యక్తిగత ఖాతా లేదా జాయింట్ ఖాతా)

  • ఉమ్మడి హిందూ కుటుంబాలు

  • ప్రస్తుతం భారతదేశంలో ఉంటున్న ఇతర దేశస్తులు 

  • 10 ఏళ్ల వయసు దాటిన మైనర్లు, సెల్ఫ్ ఆపరేటెడ్ మైనర్ అకౌంట్ తెరిచే సదుపాయం కలదు, అలాగే వారికి ఏటీఎం / డెబిట్ కార్డు కూడా  జారీ చేయబడుతుంది.

*విదేశీయులు  ఖాతా తెరవాలంటే..  180 రోజులకు పైగా భారతదేశంలో ఉన్నవారై, తప్పనిసరిగా పాస్ పోర్ట్, వీసా కలిగిన వారై ఉండాలి. ఫారిన్ రీజియన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO)ఇచ్చిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అలాగే ఆవాస యోగ్యతా పత్రం కూడా కలిగి ఉండాలి .

కనీస బ్యాలెన్స్  నిబంధనలు


  • పట్టణ ప్రాంత బ్రాంచ్ లో  రెగ్యులర్ సేవింగ్స్ ఖాతా తెరవాలంటే కనీసం 10 వేల రూపాయల కనీస డిపాజిట్ చేయాలి. మధ్యస్థ పట్టణ ప్రదేశాల్లో   అయితే రూ.  5 వేలు, గ్రామీణ ప్రాంత శాఖల్లో అయితే రూ.  2, 500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

  • పట్టణ ప్రాంత బ్రాంచ్ లో నెలకు రూ. 10 వేలు సగటు కనీసం బ్యాలెన్స్, మధ్యస్థ-పట్టణ  బ్రాంచ్ ల్లో నెలకు రూ. 5000, గ్రామీణ ప్రాంత శాఖల్లో  అయితే రూ. 2500 సగటు త్రైమాసిక బ్యాలెన్స్ లేదా 1 సంవత్సరం 1 రోజుకు 10 వేల ఫిక్స్డ్ డిపాజిట్ నిర్వహించాలి.

  • మినిమమ్ బ్యాలెన్స్ లేని ఖాతాలపై  ఈ విధంగా నాన్-మెయింటేనెన్స్ ఛార్జ్‎లు పడతాయి. 

బ్యాలెన్స్ - నాన్ మెయింటేనెన్స్ ఛార్జీలు*

ఏఎంబీ శ్లాబ్స్

(రూపాయల్లో)

నగర/పట్టణ  ఏఎంబీ రిక్వైర్ మెంట్ రూ.10 వేలు

మధ్యస్థ పట్టణ ఏఎంబీ రిక్వైర్ మెంట్ రూ.5 వేలు

>=7,500 నుంచి < 10, 000

రూ. 150/-


NA

>=5,000 నుంచి < 7,500

రూ. 300/-


NA

>=2,500 నుంచి  < 5,000

Rs. 450/-

రూ. 450-/

Rs. 150/-

రూ. 150/-

0 to నుంచి2,500

Rs. 600/-

రూ. 600/-

Rs. 300/-

రూ. 300/-

*సేవా పన్నులు +ఇతర ఛార్జీలు అదనం 

ఏఎంబీ - యావరేజ్ మంథ్లీ బ్యాలెన్స్

ఏక్యూబీ శ్లాబ్స్

(రూపాయల్లో)

కనీస బ్యాలెన్స్ లేని ఖాతాలపై ఛార్జీలు( గ్రామీణ శాఖల్లో)

>= 1000 < 2,500

Rs. 270/-

0 - <1000

Rs. 450/-

సేవా పన్నులు +ఇతర ఛార్జీలు అదనం 

AQB-యావరేజ్ క్వార్టర్లీ బ్యాలెన్స్

Fees & Charges