Features
Eligibility
Add Money
ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ - మీ అకౌంట్ వివరాలను (అకౌంట్ నెంబరు, IFSC కోడ్) మీ ఎంప్లాయర్/ బిజినెస్ పార్ట్నర్కి అందించండి లేదా మరో బ్యాంకు అకౌంట్ నుంచి మీకు డబ్బును ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగించండి.
డిజిటల్ వ్యాలెట్లు - మీ ఖాతా వివరాలతో (అకౌంట్ నెంబరు, IFSC కోడ్) మీరు ఏదైనా డిజిటల్ వ్యాలెట్ ఉపయోగించి మీ అకౌంట్కి తేలికగా డబ్బును యాడ్ చేయవచ్చు
అకౌంట్ నెంబర్ మరియు IFSC కోడ్‌ను హెచ్డిఎఫ్ సి బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో లాగిన్ అయి చూడవచ్చు. దయచేసి దిగువ పేర్కొన్న విధానాలు అనుసరించండి :
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో లాగిన్ అవ్వండి
సేవింగ్స్ అకౌంట్ పక్కన ఉన్న బాణం గుర్తు మీద ట్యాప్ చేయండి
‘Show Account Details’ మీద ట్యాప్ చేయండి
అప్పుడు స్క్రీన్ పై మీకు అకౌంట్ నెంబరు మరియు IFSC కోడ్ కనిపిస్తాయి. వీటిని మీకు డబ్బు పంపాల్సిన వారితో వాట్సప్ లేదా ఎస్ఎమ్ఎస్ ద్వారా సులభంగా పంచుకోవచ్చు.
ఏదైనా సాయం కొరకు వాట్సప్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి; ఇన్‌స్టా అకౌంట్‌పై ఏదైనా సమాచారం కొరకు 70700 22222 పై మాకు మిస్డ్ కాల్ ఇవ్వండి మరియు మీ దగ్గరల్లో ఉన్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ATM/బ్రాంచ్ని తెలుసుకోవడం కోసం దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి
మీ నెట్ బ్యాంకింగ్/మొబైల్ బ్యాంకింగ్ యాప్‌తో ఇన్‌స్టాంట్‌గా ప్రారంభించండి
Netbankingలో లాగిన్ అవండి
మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోండి
Forgot కస్టమర్ ఐడీని వాడండి