Features

Eligibility

DigiSave అకౌంట్ తెరవడానికి కింద పేర్కొన్న వ్యక్తులు అర్హులు


  • నివాసముండే వ్యక్తులు (వ్యక్తిగత లేదా ఉమ్మడి ఖాతాలు )

  • 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయస్సున్న వ్యక్తులు

కనీస బ్యాంక్ బ్యాలెన్స్ అవసరాలు


  • డిజి సేవా ఖాతా తెరవటానికి  నగర/పట్టణ ప్రాంత శాఖల్లో రూ. 5,000లు మరియు సెమీ అర్బన్/ రూరల్ శాఖల్లో  రూ. 2,500 కనీస డిపాజిట్ ఉండాలి

  • మెట్రో/ అర్బన్ శాఖల్లో రూ. 5,000 మరియు మధ్యస్థ పట్టణ ప్రాంత /గ్రామీణ ప్రాంత శాఖల్లో రూ.2,500 కనీస నిల్వ స్థాయిని కొనసాగించాలి

  • సేవింగ్స్ అకౌంట్ ‎లో అవసరమైన సగటు బ్యాలెన్స్ కొనసాగించ నట్లయితే, దిగువ పేర్కొన్న నాన్-మెయింటేనెన్స్ ఛార్జీలు విధించబడతాయి:

బ్యాలెన్స్ నాన్-మెయింటేనెన్స్ ఛార్జీలు*


నగర/ పట్టణ ప్రాంత

మధ్యస్థ పట్టణ/ గ్రామీణ

కనీస నిల్వ శ్లాబులు 

(రూపాయలలో)

కనీస నిల్వ అవసరం - రూ.5,000/-

కనీస నిల్వ అవసరం –రూ.2,500/-

>=2,500 to < 5,000

రూ. 150/-

NA

0 to < 2,500

రూ. 300/-

రూ. 150/-

*వర్తింపదగిన పన్నులు అదనం

కనీస నిల్వ– యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ (నెలకు ఉంచాల్సిన సగటు బ్యాలెన్స్)

Fees & Charges