Features

Fees & Charges

Documentation

కావాల్సినవి


కింద పేర్కొన్న వాటిలో దేనినైనా సమర్పించండి:

  • పాస్​పోర్ట్ (గడువు తేదీ దాటని  /చెల్లుబాటులో ఉన్నది )
  • డ్రైవింగ్ లైసెన్స్ (గడువు తేదీ దాటని  /చెల్లుబాటులో ఉన్నది )
  • ఓటర్ గుర్తింపు కార్డు
  • UIDAI ద్వారా జారీ చేయబడిన ఆధార్ కార్డు
  • PAN (పర్మనెంట్ అకౌంట్ నెంబర్) Card (పైన పేర్కొన్న డ్యాక్యుమెంట్లలో ఏదైనా ఒకదానితో కలిపి) లేదా ఫారం 60
  • ఒక పాస్​పోర్ట్ సైజ్ ఫొటో
  • అగ్రి అలైడ్ ఆక్యుపేషన్ డాక్యుమెంటేషన్( వ్యవసాయ కస్టమర్‎లకు బుల్లెట్ రీపేమెంట్ జరిగినట్లయితే)

Note: *వ్యవసాయ/వ్యాపార/వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే లోన్ మంజూరు చేయబడుతుంది. బంగారు నాణేల కొనుగోలు, నగలు లేదా ఆభరణాలు, భూమి లేదా ఏదైనా స్పెక్యులేటివ్​ వాటికోసం లోన్ ఇవ్వబడదు. లోన్​ను ఆమోదించడం అనేది పూర్తిగా HDFC బ్యాంక్ యొక్క విచక్షణ.