You've Been Logged Out
For security reasons, we have logged you out of HDFC Bank NetBanking. We do this when you refresh/move back on the browser on any NetBanking page.
OK- Home
- PAY Cards, Bill Pay
- Money Transfer
- To Other Account
- To Own Account
- UPI (Instant Mobile Money Transfer)
- IMPS (Immediate Payment 24 * 7)
- RTGS (Available 24 * 7)
- NEFT (Available 24 * 7)
- RemitNow Foreign Outward Remittance
- RemitNow2India (Foreign Inward Remittance)
- Remittance (International Money Transfers )
- Religious Offering's & Donation
- Forex Services for students
- Pay your overseas education fees with Flywire
- ESOP Remittances
- Visa CardPay
- Cards
- Bill Payments
- Recharge
- Payment Solutions
- Money Transfer
- SAVE Accounts, Deposits
- INVEST Bonds, Mutual Funds
- BORROW Loans, EMI
- INSURE Cover, Protect
- OFFERS Offers, Discounts
- My Mailbox
- My Profile
- Home
- PAY Cards, Bill Pay
- Money Transfer
- To Other Account
- To Own Account
- UPI (Instant Mobile Money Transfer)
- IMPS (Immediate Payment 24 * 7)
- RTGS (Available 24 * 7)
- NEFT (Available 24 * 7)
- RemitNow Foreign Outward Remittance
- RemitNow2India (Foreign Inward Remittance)
- Remittance (International Money Transfers )
- Religious Offering's & Donation
- Forex Services for students
- Pay your overseas education fees with Flywire
- ESOP Remittances
- Visa CardPay
- Cards
- Bill Payments
- Recharge
- Payment Solutions
- Money Transfer
- SAVE Accounts, Deposits
- INVEST Bonds, Mutual Funds
- BORROW Loans, EMI
- INSURE Cover, Protect
- OFFERS Offers, Discounts
- My Mailbox
- My Profile
- Home
- PAY Cards, Bill Pay
- Money Transfer
- To Other Account
- To Own Account
- UPI (Instant Mobile Money Transfer)
- IMPS (Immediate Payment 24 * 7)
- RTGS (Available 24 * 7)
- NEFT (Available 24 * 7)
- RemitNow Foreign Outward Remittance
- RemitNow2India (Foreign Inward Remittance)
- Remittance (International Money Transfers )
- Religious Offering's & Donation
- Forex Services for students
- Pay your overseas education fees with Flywire
- ESOP Remittances
- Visa CardPay
- SAVE Accounts, Deposits
- INVEST Bonds, Mutual Funds
- BORROW Loans, EMI
- INSURE Cover, Protect
- OFFERS Offers, Discounts
- My Mailbox
- My Profile
- Personal
- Resources
- Learning Centre
- ThisPageDoesNotCntainIconPay
- How To Pay Rent With Credit Card - Telugu
క్రెడిట్ కార్డు ద్వారా అద్దె ఎలా చెల్లించాలి?
ప్రతి నెలా సాధారణంగా చేసే చెల్లింపుల్లో అద్దె చెల్లింపు ప్రధానమైన ఖర్చుల్లో ఒకటి ,సకాలం లో అద్దెచెల్లింపు తప్పనిసరి కూడా .అందులోనూ అద్దెను వాయిదా వేయటం ,విస్మరించటాని ,మనుకోవటానికీ ఎటువంటి మినహాయింపు గానీ స్వేచ్ఛగానీ ఉండదు ,నివాసితులు చెల్లింపు ను చెక్ సౌలభ్యం ద్వారా చెల్లింపుకు ఆస్కారం ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో ఖాతాయందు సరియైన నిల్వలు లేక యజమాని చెక్ డిపాసిట్ చేయు సందర్భం లో ,కొన్ని అత్యవసర పరిస్థితులలో నగదు సమస్య వెంటాడుతుంటుంది
కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు క్రెడిట్ కార్డు ద్వారా చాలా సులభ రీతిలో ,సకాలం లో అద్దె చెల్లించవచ్చు మీకు తెలుసాబ్రిటన్ కు సంబంధించిన హెచ్ డీ ఎఫ్ సి బ్యాంకు రెడ్ జిరాఫీ అనే భాగస్వామ్య సంస్థతో ఒప్పందం చేసుకుని క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లింపు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఖాతాదారులు తమ క్రెడిట్ కార్డులను ఉపయోగించి నెలవారీగా అద్దె చెల్లించడానికి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.
అద్దె చెల్లింపు గురించి
అద్దె చెల్లింపు అనేది రెడ్ జిరాఫీ ద్వారా అందించబడే సదుపాయం, హెచ్ డిఎఫ్ సి బ్యాంకుతో అనుబంధంగా, క్రెడిట్ కార్డుఉపయోగించి మీ అద్దెచెల్లించడానికి. రెడ్ జిరాఫీ అనేది యుబ్రిటన్ కు సంబంధించిన సాంకేతిక పద్దతిలో ఆర్థిక సేవలు అందించటానికి ఆరంభించబడించి, దీనిద్వారా ఈ సేవలు మీకు లభిస్తాయి
క్రెడిట్ కార్డు ఉపయోగించి నేను అద్దె ఎలా చెల్లించాలి?
హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ ఖాతాదారులు రెడ్ జిరాఫీ వెబ్ సైట్ వద్ద అద్దె చెల్లింపు కొరకు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఇంటి యజమాని తో పాటుగా మీరు మీ వివరాలను నింపాల్సి ఉంటుంది. తగిన ప్రక్రియ పూర్తయిన తరువాత, మీకు రెడ్ జిరాఫీ ఐడి (ఆర్ జి-ఐడి) జారీ చేయబడుతుంది. మీరు ఈ ఆర్ జి-ఐడిని హెచ్ డిఎఫ్ సి బ్యాంకులో రిజిస్టర్ చేసుకోవాలి. ఒక్కసారి రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత, నెలవారీ అద్దె చెల్లింపులు ముందుగా నిర్ణయించిన తేదీనాడు ప్రతినెలా మీ భూస్వామి బ్యాంకు ఖాతాలోక్రెడిట్ పొందడం ప్రారంభిస్తాయి. దీని కొరకు నామమాత్రపు రుసుము వసూలు చేయబడుతుంది.
క్రెడిట్ కార్డు ఉపయోగించి అద్దె చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
ప్రయోజనం ఏమిటంటే, మీ అద్దె నిర్ణీత సమయాలలో యధావిధిగా మినహాయించబడుతుంది, చెల్లింపు చేయడం మర్చిపోవడానికి మీకు అవకాశం ఉండదు. అదనంగా, పొదుపు బ్యాంకు ఖాతాలో అద్దె మిగిలి ఉన్నందున మీకు 45-60 రోజుల క్రెడిట్ లభిస్తుంది. ఈ మొత్తంపై మీరు రిటర్న్ లు సంపాదించవచ్చు. ప్రతి లావాదేవీపై మీరు రివార్డ్ పాయింట్ లను కూడా సంపాదించవచ్చు. మీ కార్డుపై బకాయి మొత్తాన్ని చెల్లించడం కొరకు ఈ రివార్డ్ పాయింట్ లను నగదులోకి మార్చుకోవచ్చు . క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించడం కూడా మంచి క్రెడిట్ స్కోరును నిర్మించడానికి మీకు సహాయపడుతుంది.
హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ క్రెడిట్ కార్డు కొరకు దరఖాస్తు చేయాలా? ప్రారంభించడానికి ఇక్కడ నొక్కండి
ఇతర ప్రయోజనాల కొరకు మీ క్రెడిట్ కార్డును ఎలా ఉపయోగించాలని ఆలోచిస్తున్నారా? మరింత తెలుసుకోవడం కొరకు ఇక్కడ నొక్కండి!
* నియమనిబంధనలు వర్తిస్తాయి. క్రెడిట్ కార్డు మంజూరు అనేది హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ లిమిటెడ్ యొక్క పూర్తి విచక్షణమేరకు ఉంటుంది. ఈ ఆర్టికల్ లో ఇవ్వబడ్డ సమాచారం సాధారణ స్వభావం మరియు సమాచార ప్రయోజనాల కొరకు మాత్రమే. మీ స్వంత పరిస్థితుల్లో నిర్ధిష్ట సలహాకు ఇది ప్రత్యామ్నాయం కాదు.